అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా సాగిన స్వామి వారి పెళ్లి వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు.

http://www.sakalam.com/sri-seetaramula-kalyanam-celebrated-in-a-grand-way-at-bhadrachalam/

Advertisements

అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగి మధుకర్ రెడ్డి ఆత్మహత్య

వాషింగ్టన్: అమెరికాలో సీటెల్ నగరంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ లోని యాదాద్రి జిల్లా, భువనగిరికి చెందిన గూడూరు మదుకర్ రెడ్డి, (27)  ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

http://www.sakalam.com/madhukar-reddy-techie-from-telangana-commits-suicide-in-seattle/

డబ్బులడిగితే చెప్పుతో కొట్టండి: కెటిఆర్

ఎప్పుడూ కూల్‌గా ఉంటూ తన పని తాను చేసుకుపోయే తెలంగాణా మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

http://www.sakalam.com/telangana-minister-ktr-sensational-comments-on-double-bedroom-scheme-in-mahabubnagar/