అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా సాగిన స్వామి వారి పెళ్లి వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు.

http://www.sakalam.com/sri-seetaramula-kalyanam-celebrated-in-a-grand-way-at-bhadrachalam/

Advertisements