శ్రీరామ నవమి బహుమానం: గోవధకు వ్యతిరేకంగా ఫత్వా జారీ

శ్రీరామనవమిరోజు దేశం మొత్తం పందిళ్ళలో రామకళ్యాణాలు జరుగుతుంటే శుభవార్తను అందించింది షియా ముస్లిం బోర్డు. గోవధ కారణంగా దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

http://www.sakalam.com/all-india-shia-personal-law-board-issues-fatwa-against-cow-slaughter/

Advertisements