బాబాయ్ – అబ్బాయ్ మధ్య గొడవ సద్దుమణగలేదా??

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ అటు తెలుగు తమ్ముళ్ళలోనూ ఇటు నందమూరి ఫ్యామిలీలోనూ రేపిన చిచ్చు కొనసాగుతోంది. మంత్రిపదవులు రాలేదని సీనియర్ నాయకులు బహిరంగంగా పార్టీపై విమర్శలు చేస్తుంటే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, యంగ్ హీరో ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు బయటపడ్డాయి.

http://www.sakalam.com/balayya-comments-confirms-that-jr-ntr-balakrishna-war-continues-after-settlements/

 

Advertisements