సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మంత్రుల మొబైల్ నంబర్లు

మంత్రివర్గ  విస్తరణ తర్వాత శాఖల కేటాయింపులు పూర్తయి మళ్ళీ పాలన గాడిలో పడుతోంది. అమరావతి రాజధానిగా రాబోయే రెండేళ్ళలో కష్టపడి పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించాలనే ఉద్దేశ్యంతో మంత్రుల ఫోన్ నెంబర్లతో ఉన్న లిస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

http://www.sakalam.com/mobile-numbers-of-ap-cabinet-ministers-circulating-in-social-media-virally/

Advertisements