ఆత్మహత్యలకు పాల్పడవద్దు

తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్న పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ “ముందుగా అగ్రి గోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆపాలి.

http://www.sakalam.com/do-not-get-suicide-pawan-kalyan/

Advertisements

అటూ… ఇటూ… ‘వీర’భక్తులు తెచ్చిన విపత్తులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైనా, ప్రతిపక్ష నేత జగన్‌ అయినా వారి వారి బలాలూ బలహీనతలూ వారికి వున్నాయి.

http://www.sakalam.com/troubles-for-naidu-jagan-on-account-of-overzealous-loyalists/

శశికళ హత్య: మృతదేహాలు ఇండియాకు రావడంపై అనుమానాలు

న్యూజెర్సీలో హత్యకు గురైన తెలుగు టెకీ నర్రా శశికళ (36), ఆమె కుమారు అనీష్ సాయి (7) ల అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.

http://www.sakalam.com/sasikala-murder-doubts-about-dead-bodies-being-brought-to-india/

శశికళ హత్య: అనీష్ చదువుకోసమే నా కూతురు అమెరికాలో ఉంది: కృష్ణకుమారి

“శశికళ రెండు సంవత్సరాల క్రితమే ఇండియాకు తిరిగి రావాలను కుంది. కాని తన మనవడు అనీష్ ని మెడిసిన్ చదివించాల్సిన కోరికతో అమెరికాలో ఉండాలని నిర్ణయించుకుంది“

http://www.sakalam.com/sasikalas-murder-sasikala-was-staying-in-america-for-the-sake-of-anish-education-says-krishna-kumari/

శశికళ హత్య: గురువారం విజయవాడకు మృతదేహాలు

అమెరికాలో హత్యకు గురైన శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి మృతదేహాలు గురువారం ఉదయం భారతదేశం చేరుకునే అవకాశం ఉంది.

http://www.sakalam.com/sasikala-murderdead-bodies-to-arrive-vijayawada-on-thursady/

‘జన సైనికుల్లారా’ కదలిరండి

జనసైనికులకు ఆహ్వానం పలికింది జనసేన పార్టీ. పార్టీలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి, తమ నైపుణ్యాన్ని పార్టీకి ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అనంతపురం జిల్లాతో మొదలవుతున్న ఈ కార్యక్రమం నెమ్మనెమ్మదిగా అన్ని జిల్లాలకు విస్తరిస్తుందని జనసేన పార్టీ ప్రకటించింది.

http://www.sakalam.com/janasena-partys-call-for-the-enthusiastic-speakerswriters-and-analysts-exclusive-for-ananthapuram/

మ్యాచ్ మనదే…. సిరీస్ మనదే….

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా  స్వదేశంలో తమకు ఎదురులేదని నిరూపించింది. స్వదేశంలో వరుసగా ఏడో సిరీస్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించింది.

http://www.sakalam.com/india-win-4th-test-to-clinch-series-2-1-reclaim-border-gavaskar-trophy/

నగదు లావాదేవీలు చేస్తున్నారా… అయితే ఇక మీకు మూడినట్లే..!

నగదు రహిత సమాజం అంటూ కేంద్రం ఎన్ని నిబంధనలు తెచ్చినా మీరు మాత్రం హాయిగా నగదు లావాదేవీలు చేసేస్తున్నాారా???

http://www.sakalam.com/government-moves-a-fresh-proposal-to-limit-cash-transactions-at-2lakhs/

నాలుగు వారాల క్రితమే కలిసిన కెటిఆర్ – పవన్‌కళ్యాణ్

సాధారణంగా ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే నాయకులు, మంత్రులు కాస్త రిలీఫ్ అవ్వడం కోసం సినిమాలు, షికార్లకు వెళ్ళడం కామన్. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ సినిమా చూసారనేది బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

http://www.sakalam.com/telangana-minister-ktr-watched-katamarayudu-and-congratulated-pawan-kalyan/